మద్నూర్: బీఆర్ఎస్తో విద్యుత్ ఛార్జీల భారం ఆగిందని సంబరాలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ "కేటీఆర్" పిలుపు మేరకు, రాష్ట్రంలో కరెంట్ చార్జీల భారం ప్రజలపై పడకుండా ఆపినందుకు, మద్నూర్ లో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సిందే ఆధ్వర్యంలో బుధవారం టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ మద్నూర్ మండల అధ్యక్షులు బన్సీ పటేల్, జుక్కల్ మాజీ ఎంపీపీ యశోద నీళ్లు పటేల్, డోంగ్లి సొసైటీ వైస్ చైర్మన్ విజయ పటేల్, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు