రోగికి మత్తుమందు ఇచ్చి.. డాక్టర్‌ అత్యాచారం

551பார்த்தது
రోగికి మత్తుమందు ఇచ్చి.. డాక్టర్‌ అత్యాచారం
పశ్చిమ బెంగాల్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వైద్యుడు రోగికి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడైన డాక్టర్ మహిళా రోగిపై అత్యాచారం చేసి, వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించి రూ. 4 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. వీడియోతో మహిళను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై కోల్‌కతా పోలీసులు విచారణ జరిపి హస్నాబాద్‌లో డాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

தொடர்புடைய செய்தி