కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్(కలన్) గ్రామంలోని మార్కెట్ యార్డులో చిల్లర్గీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రాంపూర్(కలన్) హెడ్ క్వార్టర్ పరిధిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం సొసైటీ సీఈఓ సంతోష్ రెడ్డి వరి కాంటను తనిఖీ చేసి తేమ శాతం 17% ఉండే విధంగా రైతులు చూసుకోవాలని తెలిపారు.