కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని పెద్ద తక్కడపల్లి, పెద్ద దడిగి బిచ్కుంద మూడు గ్రామాలలో 31 మంది పేకాట ఆడుతున్నట్టు విశ్వాసనీయ సమాచార సిబ్బందితో పేకాట స్థావరాలపై దాడి చేయగా 31 పేకాట ఆడుతున్న వారిని పట్టుకున్నట్లు ఎస్ఐ. మోహన్ రెడ్డి శుక్రవారం మాట్లాడుతూ చెప్పారు. పేకాడే వారి వద్ద నుండి 18 మొబైల్ ఫోన్లు, రూపాయలు 42, 980 నగదును స్వాధీనం చేసుకొని, 31 మంది పైకేసు నమోదు చేశామని తెలిపారు.