కామారెడ్డి: 19న జరిగే సీపీఎం పార్టీ మహాసభను విజయవంతం చేయండి

73பார்த்தது
కామారెడ్డి: 19న జరిగే సీపీఎం పార్టీ మహాసభను విజయవంతం చేయండి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 19న జరిగే జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ సభ్యులకి విజ్ఞప్తి చేశారు. బుధవారం జుక్కల్లో జరిగిన సీపీఎం జుక్కల్ శాఖ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఈ మహాసభలో ప్రజల సమస్యలపైన, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పైన భవిష్యత్ ప్రణాళిక ఉంటుందన్నారు.

தொடர்புடைய செய்தி