కామారెడ్డి జిల్లా పిట్లం మండలం పారేడు పల్లి గ్రామం నుండి పారేడుపల్లి తండా వరకు సిమెంటు రోడ్డు వెయ్యాలని మంగళవారం నాడు తండావాసులు ఒక ప్రకటనలో అధికారులను ప్రజా ప్రజలను కోరారు. రోడ్డు బుడదమయం కావడంతో గర్భిణీ స్త్రీలు, జ్వరంతో వచ్చిన రోగులు పిట్లం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నామని తండావాసులు ఒక ప్రకటనలో కోరారు.