కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని చెరువు కట్ట వద్ద గల రామలింగేశ్వర ఆలయంలో శ్రావణమాసం పురస్కరించుకొని అభిషేకాలు అర్చనలు నిర్వహించినట్లు దేవాలయం కమిటీ సభ్యులు సోమవారం తెలిపారు. భక్తులు ఉదయం నుండి అర్చనలు అభిషేకాలు పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారని దేవాలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.