కామారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలోని గల ఆదివారం రోజున పాత హనుమాన్ ఆలయంలో బిజెపి పార్టీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఆలయ అర్చకులు వేద పండితుల ఆశీర్వాదం తీసుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భక్తుల పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.