ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రుద్రూర్ బీజేపీ శ్రేణులు

59பார்த்தது
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రుద్రూర్ బీజేపీ శ్రేణులు
రుద్రూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ పార్టీ అభ్యర్థి అంజిరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ బీజేపీ మండలాధ్యాక్షుడు ఆలపాటి హరికృష్ణ, కామారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబెర్ ప్రశాంత్ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు కిటిక రాంరాజ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி