గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

68பார்த்தது
గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్
బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువులో జరిగే గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పనులను శుక్రవారం మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కమిషనర్ శ్రీహరి రాజులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిమజ్జనానికి గణేష్ మండప నిర్వాహకులు అధికారులకు పోలీసులకు సహకరించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సుగొండ, మున్సిపల్ సిబ్బంది సతీష్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி