విద్యుత్ శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన గ్రామాల్లో కరెంట్ బిల్లు

3062பார்த்தது
విద్యుత్ శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన గ్రామాల్లో కరెంట్ బిల్లు
కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలో గల గ్రామాల్లో విద్యుత్ శాఖ నెలల వారీగా కరెంట్ బిల్లు వసూలు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విద్యుత్ శాఖ ముందుగా ప్రజలందరికి తెలియజేస్తే బాగుండేదని ప్రజలు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం చేపట్టిన గ్రామాల్లో నెలలు వారిగా కరెంట్ బిల్లు చేపట్టినందువలన ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విద్యుత్ శాఖ టీఎస్ ఎన్పీడీసీఎల్ హెడ్ ఆఫీస్ నుంచి గ్రామాల మాదిరిగా ప్రజలందరికీ తెలియజేయాలని గ్రామస్తులు తెలియజేశారు. ప్రజలు కూలి పని చేస్తూ ఇప్పుడిప్పుడే కరోనా భారీ నుండి బయటపడ్డ ప్రజలందరికీ పాడిపంట వారి ధాన్యం డబ్బులు రాకముందే ఇలాంటి చర్యలు చేపట్టినందువల్ల ఆందోళన చేస్తున్నారు దీనికి తగు చర్యలు తీసుకొని ముందస్తు వివరణ వివిధ గ్రామాల ప్రజల అందరికీ తెలియజేయాలని సూచించారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி