బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రం నుండి నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి బయలుదేరినారు. హత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమానికి బాన్సువాడ నియోజకవర్గం నుండి నిజాంబాద్ కు డిసిసి డెలికేట్ మరియు రాష్ట్ర ఎంపీటీసీల పోరా అధ్యక్షులు ఎలమంచిలి శ్రీనివాసరావు మరియు నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు బయలుదేరారు.