బాన్సువాడలో ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం

77பார்த்தது
బాన్సువాడలో ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం
బాన్సువాడ పట్టణంలోని తొమ్మిదో వార్డులో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా ఆదివారం నాయకులు గుడాల నాగేష్, రవీందర్ రెడ్డి పట్టభద్రులను కలిసి కాంగ్రెస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించారు.

தொடர்புடைய செய்தி