బిచ్కుంద: కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన సొసైటీ చైర్మన్

67பார்த்தது
బిచ్కుంద: కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన సొసైటీ చైర్మన్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలోని మార్కెట్ యార్డులో కొనసాగుతున్న వరి, సోయా కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం బిచ్కుంద సొసైటీ చైర్మన్ బాలాజీ పరిశీలించారు. అక్కడ రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ సంజు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி