బాన్సువాడ: 5 టిప్పర్లు, ఒక జేసీబీను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు

62பார்த்தது
బాన్సువాడ: 5 టిప్పర్లు, ఒక జేసీబీను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సోమేశ్వర్, దుర్కి శివారులో గత కొన్ని రోజులుగా అక్రమ మొరం తవ్వకాలను జరుపుతున్నారని సోమవారం బాన్సువాడ తాహశీల్దార్ వరప్రసాద్, రెవెన్యూ సిబ్బంది వారిపై దాడి చేసి అక్రమ మొరం తరలిస్తున్న ఐదు టిప్పర్లను, ఒక జేసీబీ వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி