బాన్సువాడ: కల్కి చెరువులో గుర్రపు డెక్క తొలగించాలి

71பார்த்தது
బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువులో గుర్రపు డెక్క ఉండటం వలన మహిళలు బతుకమ్మలను గంగమ్మ ఒడిలోకి వదలడానికి ఇబ్బందులు పడుతున్నారని మంగళవారం స్థానికులు అంటున్నారు. మున్సిపాలిటీ అధికారులు చొరవ తీసుకొని చెరువులో ఉన్న గుర్రపు డెక్కలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி