వానాకాలం పంట సీజన్ లో రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధును ప్రభుత్వం ఎగ్గొట్టిందని, దీనికి నిరసనగా ఆదివారం అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాల్లో చేపట్టాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. బాన్సువాడలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం కలదు. కావున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాల్సిందిగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కోరారు.