బాన్సువాడ: ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ టెస్ట్ చేయకుండానే బ్లడ్ రిపోర్ట్

51பார்த்தது
బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో పేషెంట్ బ్లడ్ తీసుకోక ముందే బ్లడ్ రిపోర్ట్ ఇచ్చారని పేషెంట్ సరైన ట్రీట్మెంట్ ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఎలాంటి మందులు ఇవ్వట్లేదు బయట నుంచే తీసుకొస్తున్నాము. టెస్టులు కూడా బయటనే చేయించాము. గైని రామవ్వ మా అమ్మని ఇక్కడ ఆస్పత్రిలో చేర్పించాము. ఉన్నత అధికారులు ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.

தொடர்புடைய செய்தி