కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోని బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్ ఇరుపక్కల తోపుడు బండ్ల వలన ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. తెలంగాణ ఆర్టీసీ బస్ డిపోలోకి బస్సులు వెళ్తూ వస్తుండగా ప్రజలకు ప్రమాదకరంగా మారుతున్నాయి. బస్టాండ్ ఇరుపక్కల ఎగ్జిట్ ఎంట్రీ మధ్యలో ఫ్రూట్స్ పండ్లు తోపుడు బండ్లు ఉండడం వలన పనులు కాయగూరలు వంటివి ప్రజలు ప్రయాణికులు కొనుగోలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ ఆర్టీసీ బస్సులో వచ్చే పోయే ఇరుపక్కన ఉండడం వలన ప్రయాణికులకు ఫ్రూట్స్ కొనుక్కోవడం వలన ప్రమాదానికి దారితీస్తుందని ప్రయాణికులు తెలియజేస్తున్నారు.