కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలోని అన్ని గ్రామాల ఆటో యూనియన్ సభ్యులు మరియు డ్రైవర్లు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి ఎంఆర్ఓ కి వినతి పత్రం అందజేశారు. ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఆటో యూనియన్ సభ్యులు తెలియజేశారు.