బ్రెయిన్ స్ట్రోక్ తో 20 ఏళ్ల యువతి మృతి

14900பார்த்தது
బ్రెయిన్ స్ట్రోక్ తో 20 ఏళ్ల యువతి మృతి
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని గల కిష్టాపూర్ గ్రామంలో ఓ యువతీ బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన నీరజా జెట్టి (20) నెల క్రితం అనారోగ్యానికి గురైంది. జ్యోతిని కర్ణాటకలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పక్షవాతానికి గురైంది. కోమాలోకి వెళ్లిన నీరజ చికిత్స పొందుతూ బుధవారం బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி