బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కడియం శ్రీహరి ఫైర్ (వీడియో)

55பார்த்தது
TG: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను తాను కాపలా కుక్క అని పల్లా చెప్పుకుంటున్నాడని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కు లేదని పేర్కొన్నారు. పార్టీ మార్పుపై సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉన్నానని, కడియం కావ్యకు బీ ఫామ్ ఇచ్చి ఎన్నికల ఖర్చుకు నిధులు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ మీడియా సమావేశంలో సవాల్ విసిరారు.

தொடர்புடைய செய்தி