జైలర్ సినిమా నటుడు వినాయకన్ అరెస్ట్

53பார்த்தது
జైలర్ సినిమా నటుడు వినాయకన్ అరెస్ట్
'జైలర్' సినిమాలో విలన్‌గా నటించిన వినాయకన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ విమానాశ్రయంలో వినాయకన్ దురుసుగా ప్రవర్తించాడు. భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. విచక్షణ కోల్పోయి సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. గొడవ జరిగిన సమయంలో వినాయకన్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. గోవాకు వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్‌ ఎక్కేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

தொடர்புடைய செய்தி