ప్రొఫెసర్ సాయిబాబా మృతికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి

61பார்த்தது
ప్రొఫెసర్ సాయిబాబా మృతికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి
పౌర హక్కుల ఉద్యమకారుడు, ఢిల్లీ మాజీ ప్రొపెసర్ సాయిబాబా మృతికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి అన్నారు. ఈమేరకు సోమవారం సాయిబాబా మృతి పట్ల ఆయన సంతాపం ప్రకటించారు. పౌర హక్కుల పరిక్షణ కోసం గళమెత్తిన సాయిబాబాను చట్ట వ్యతిరేక కార్యలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో పదేళ్లు జైల్లో నిర్బంధించి ఆయన మృతికి కారణమైందని, అతడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు.

தொடர்புடைய செய்தி