నిరుపేదల కోసం మరిన్ని సేవలు చేపట్టాలి: తహశీల్దార్

83பார்த்தது
నిరుపేదల కోసం మరిన్ని సేవలు చేపట్టాలి: తహశీల్దార్
రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ రేకుర్తి కంటి హాస్పిటల్ వైద్యులచే పట్టణంలోని బాలుర పాఠశాలలో చేపట్టిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో 265 మందికి కంటి పరీక్షలు చేయగా.. 84 మందికి “కంటి ఆపరేషన్ కోసం గుర్తించి 44 మందిని ఆపరేషన్ కోసం హాస్పిటల్ కు వైద్యలతో సహా తరలి వెళ్లారు.

தொடர்புடைய செய்தி