మల్యాల నుండి కాచారం వయా నూకపల్లి, రామన్నపేట వరకు సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో కలిసి భూమిపూజ చేసిన చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.