ధర్మపురి: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్

65பார்த்தது
ధర్మపురి: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్
ధర్మపురి నియోజకవర్గ ధర్మారం మండలం బొట్లవనపర్తి గ్రామానికి చెందిన మిట్ట మల్లేశం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆదివారం వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி