బీరుట్, గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్ (వీడియో)

52பார்த்தது
ఇరాన్ చర్యలకు ప్రతీకార దాడికి సిద్ధమవుతున్నామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే లెబనాన్, గాజాపై ఇజ్రాయెల్ శక్తివంతమైన దాడులు ప్రారంభించింది. బీరుట్ సహా సెంట్రల్ గాజాపై విరుచుకుపడింది. గాజా డెయిర్ ఎల్ బలాహ్ లోని ఓ మసీదుపై జరిపిన దాడిలో 21 మంది మృతి చెందారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పౌర రక్షణ దళాలు, వైద్య సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

தொடர்புடைய செய்தி