అత్యున్నత పదవిలో ఉండి ఇంత అభద్రతా భావమా: KTR

52பார்த்தது
అత్యున్నత పదవిలో ఉండి ఇంత అభద్రతా భావమా: KTR
TG: మాజీ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు చేస్తే సరూర్ నగర్ పాఠశాల హెడ్ మాస్టర్ ను సస్పెండ్ చేస్తారా అని మాజీ KTR ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 'వార్డు మెంబర్ కూడా కాని రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి కలెక్టర్ సలాం కొట్టొచ్చు. కానీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజున విద్యార్థులకు మిఠాయిలు పంచితే తప్పా. అత్యున్నత పదవిలో ఉండి ఇంత అభద్రతా భావమా CM రేవంత్ రెడ్డి?' అని KTR ట్వీట్ చేశారు.

தொடர்புடைய செய்தி