IPL: నేడు రెండు మ్యాచ్‌లు

83பார்த்தது
IPL: నేడు రెండు మ్యాచ్‌లు
IPL-2025లో భాగంగా శనివారం రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు సీఎస్కే-డీసీ చెన్నై వేదికగా తలపడనున్నాయి. మరో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు పంజాబ్ కింగ్స్ - రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కి సంజూ శాంసన్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, రాజస్థాన్, చెన్నై జట్లు పాయింట్ టేబుల్‌లో చివరి నుండి 2,3 స్థానాల్లో ఉండగా పంజాబ్, ఢిల్లీ టాప్ 2 స్థానాల్లో ఉన్నాయి.

தொடர்புடைய செய்தி