పాక్‌తో పోలిస్తే భారత్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. బంగ్లా మ్యాచ్‌లో రోహిత్, రాహుల్ సైతం టచ్‌లోకి వచ్చారు. పాక్‌తో మ్యాచ్ అంటే కోహ్లీ చెలరేగుతాడు. శ్రేయాస్ కూడా ఇటీవల బాగా ఆడాడు. ఇక షమీ 5 వికెట్లు తీసి తగ్గేదేలే అనిపిస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పాక్ జట్టు పేలవంగా ఉంది. బాబర్, ఖుష్దిల్ ఫామ్‌లో ఉన్నారు. షకీల్, సల్మాన్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నారు.