భారత్-పాక్ మ్యాచ్.. తుది జట్లు ఇవే!
By Pavan 72பார்த்ததுఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో ఆడే తుది జట్లు ఇవే:
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయాస్, అక్షర్, రాహుల్(కీపర్), హార్దిక్ , రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, షమీ, కుల్దీప్
పాకిస్తాన్ (ప్లేయింగ్ XI): ఇమామ్-ఉల్-హక్, బాబర్, షకీల్, రిజ్వాన్(కెప్టెన్/ కీపర్), సల్మాన్, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్.