భారత్-న్యూజిల్యాండ్ ఫైనల్‌.. మ్యాట్ హెన్రీ ఆడటం కష్టమేనా?

70பார்த்தது
భారత్-న్యూజిల్యాండ్ ఫైనల్‌.. మ్యాట్ హెన్రీ ఆడటం కష్టమేనా?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్-న్యూజిలాండ్‌ తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే భారత్‌తో పోలిస్తే కివీస్‌కు ఓ విషయంలో షాక్‌ తప్పేలా లేదు. లీగ్ మ్యాచ్‌లో భారత్‌పై ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన మ్యాట్ హెన్రీ ఆడటం కష్టమేనన్న వార్తలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ హెన్రీ గాయపడ్డాడు. భుజం నొప్పి కారణంగా ప్రాక్టీస్‌లోనూ ఎక్కువగా పాల్గొనలేదని తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி