భారత్దా- పాకిస్తాన్ ICC ఛాంపియన్స్ ట్రోఫీ - 2025 జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. పాక్ గవర్నర్ ముహమ్మద్ కమ్రాన్ ఖాన్ టెస్సోరి ఓ బహిరంగ ప్రకటన చేశారు. దుబాయి గడ్డపై భారత్‌ను ఓడిస్తే, కోటి రూపాయలు బహుమతిగా ఇస్తానని పాకిస్తాన్ ఆటగాళ్లకు హామీ ఇచ్చారు. ఇది తానొక్కడి కోరిక కాదని, యావత్ దేశం అదే కోరుకుంటోందని టెస్సోరి ఆ జట్టు ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడారు.