‘నేను చెబితే సీఎం చంద్రబాబు చెప్పినట్టే’

74பார்த்தது
‘నేను చెబితే సీఎం చంద్రబాబు చెప్పినట్టే’
ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కూటమి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. తాను చెబితే సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్టే అని, తాను చెబితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్లే అని పేర్కొన్నారు. వైసీపీకి చెందిన వారు ఫీల్డ్ అసిస్టెంట్లు, మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు, రేషన్ షాపులు వదిలేసి వెళ్లాలని హెచ్చరించారు. లేకపోతే లెక్క వేరేగా ఉంటుందని ఎమ్మెల్యే వైసీపీ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி