రేషన్ బియ్యానికి బదులు నగదు అందిస్తే?: ప్రభుత్వం

64பார்த்தது
రేషన్ బియ్యానికి బదులు నగదు అందిస్తే?: ప్రభుత్వం
రేషన్ బియ్యానికి బదులు నగదు అందిస్తే ఎలా ఉంటుందోనని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో కిలో బియ్యంపై  రూ.43 వరకు భారం పడుతుంది. ప్రభుత్వమే ఈ రాయితీని భరిస్తోంది. సబ్సిడీ కింద ప్రజలకు బియ్యం ఉచితంగా అందిస్తున్నాయి. 70-80% మంది ఇది నాణ్యంగా లేదని భావించి తినకుండా కిలో రూ.10కి విక్రయిస్తున్నారు. అక్రమ వ్యాపారులు దీన్ని ప్రాసెస్ చేసి కిలో రూ.80-100కి విదేశాలకు ఎగుమతి చేసి కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி