దేశంలోనే ఆదర్శనీయంగా కులగణన సర్వే: మంత్రి శ్రీధర్ బాబు

77பார்த்தது
దేశంలోనే ఆదర్శనీయంగా కులగణన సర్వే: మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన దేశ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ విధమైన పాలసీ అమలు చేయాలో కులగణన కార్యక్రమం దోహదపడుతుందని చెప్పారు. రాహుల్ గాంధీ మాట ప్రకారం రాష్ట్రాన్ని ఎక్స్ రే తీయాలని.. అందులో భాగంగానే కులగణన కార్యక్రమం చేపట్టామని స్పష్టం చేశారు. దేశంలోనే ఆదర్శనీయంగా కులగణన సర్వే కార్యక్రమం ఉంటుందని అన్నారు.

தொடர்புடைய செய்தி