ఆయన కోసమే వ్యాఖ్యాతగా మారా: బాలకృష్ణ (VIDEO)

79பார்த்தது
విజయదశమిని పురస్కరించుకుని ‘UNSTOPPABLE-4’ ట్రైలర్ విడుదల సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడారు. ‘అన్‌స్టాపబుల్ మొదలవ్వడమే ఒక విస్పోటనం. నాన్న నందమూరి తారకరామారావు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. వారి స్ఫూర్తితోనే ‘అన్‌స్టాపబుల్’ లాంటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మారా. ఇంతకుముందు అలాంటి ఆఫర్లు వచ్చాయి. ఈ షో కూడా వేరే ఎవరైనా అడిగి ఉంటే చేసేవాడిని కాదు. కేవలం అరవింద్‌గారి కోసమే ఒప్పుకున్నా’ అని తెలిపారు.

தொடர்புடைய செய்தி