సంతోష్ నగర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

74பார்த்தது
సంతోష్ నగర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
శ్రీ రాఘవేంద్ర ఉడిపి, స్వాగత్ హోటల్స్ లలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. హోటల్స్ లోని కిచెన్ లో బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలను వాడుతున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி