భాగ్యనగర్ జిల్లా మహిళ మార్చా ఆధ్వర్యంలో గణపతి మహా హారతి

75பார்த்தது
భాగ్యనగర్ జిల్లా మహిళ మార్చా ఆధ్వర్యంలో గణపతి మహా హారతి
మహాగణపతి నవరాత్రులు ఉత్సవాల సందర్భంగా ఐఎస్ సదన్ డివిజన్ లో భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా నాయకురాలు గణపతి మహా హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ హాజరయ్యారు. గణ నాథుడిని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி