వక్క పోకపై వక్రతుండ గణపతి ప్రతిమ

80பார்த்தது
వక్క పోకపై వక్రతుండ గణపతి ప్రతిమ
వినాయక చవితిని పురస్కరించుకుని వక్కపోక వక్రతుండ వినాయకుడి ప్రతిమను చెక్కి తన కళతో భక్తిని చాటిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వికారాబాద్ జిల్లా దౌల్తాబాదికి చెందిన వ్యక్తి ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ సున్నపు అశోక్ తను చిత్రకారుడిగా సూక్ష్మ చిత్ర కళాకారుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా కళాకారుడు చెక్కిన వినాయకుడి రూపాన్ని చూసిన పలువురు అశోక్ని సోషల్ మీడియాలో అభినందించారు.

தொடர்புடைய செய்தி