ఉప్పల్: ప్రజాస్వామిక గొంతుక ఉస్మానియాపై నిర్బంధం ఎవరివల్ల కాదు

63பார்த்தது
ప్రజాస్వామ్య గొంతుక ఉస్మానియా యూనివర్సిటీపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం పొలిటికల్ సైన్ డిపార్ట్ మెంట్ సెమినార్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు హాజరై ప్రసంగించారు. యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించకుండా నిరోధిస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி