పోతగాని గోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్

78பார்த்தது
పోతగాని గోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్
మల్కాజిగిరి పార్లమెంట్ ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రి మోడీ గెలుపుకై, మల్కాజ్గిరి లో పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపుకై మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి, బూత్ కో ఆర్డినేటర్ పోతగాని గోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ శాసన సభ్యులు బేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி