నాచారం: అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

54பார்த்தது
శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం నాచారం శాంతి గార్డెన్స్ లో ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుండి సీతారాముల కళ్యాణ మహోత్సవం సందడి మొదలైంది. సీతారాముల విగ్రహాలను ఊరేగించారు. అపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన కల్యాణ మండపంలో సీతారాముల విగ్రహాలను అందంగా ముస్తాబు చేసి. రాములవారితో సీత మెడలో తాళి కట్టించారు. ఈ కమనీయమైన వేడుకను చూసి భక్తులు తరించిపోయారు.

தொடர்புடைய செய்தி