ఆర్ధిక ఇబ్బందులతో హోంగార్డ్ ఉరి వేసుకుని ఆత్మహత్య

64பார்த்தது
ఆర్ధిక ఇబ్బందులతో హోంగార్డ్ ఉరి వేసుకుని ఆత్మహత్య
ఉప్పల్ పోలిస్ స్టేషన్ పరిధి లోని వెంకట్ రెడ్డి నగర్ లో నివాసం ఉండే హోం గార్డు వెంకట రమణయ్య(39) గురువారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పంజగుట్ట ఏసీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు రమణ. ఆర్ధిక ఇబ్బందులే కారణమని చెప్తున్న పోలీసులు.

தொடர்புடைய செய்தி