మొక్కలు నాటడం అందరి బాధ్యత

84பார்த்தது
మొక్కలు నాటడం అందరి బాధ్యత
మొక్కలు నాటడం అందరి బాధ్యత అని తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ అస్లాం అన్నారు. ఆదివారం పట్టణంలోని 4వ వార్డులో హరితహారం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అస్లాం, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం, తదితరులు వార్డులో మొక్కలు నాటారు. అనంతరం కౌన్సిలర్ అస్లాం మాట్లాడుతూ. మానవ మనుగడకు మొక్కలే ప్రధానం అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అక్రమ్, వార్డు పెద్దలు, మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி