విద్యానగర్: హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీల పెంపు పట్ల హర్షం

60பார்த்தது
విద్యానగర్: హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీల పెంపు పట్ల హర్షం
గురుకుల పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మెస్ చార్జీల పెంపుపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, కన్వీనర్ గుజ్జ కృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యానగర్ లో వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల 50 వేల మంది విద్యార్థులకు ఈ పెంపుదల ప్రయోజనం చేకూరనుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி