సికింద్రాబాద్ లో బిఎన్ఎస్ఎస్ 163 సెక్షన్

70பார்த்தது
సికింద్రాబాద్ లో బిఎన్ఎస్ఎస్ 163 సెక్షన్
సికింద్రాబాద్ పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడం, ఊరేగింపులు, ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించారు. ఆదివారం సా. 6 గంటల నుంచి నవంబర్ 28 వరకు బిఎంఎస్ఎస్ 163(144 సెక్షన్) అమలులో ఉండనుందని సిపి సివి ఆనంద్ ఉత్వర్వులు జారీ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రదర్శనలు నిర్వహించాలని పలు పార్టీలు యోచిస్తున్నాయని ఇంటెలిజెన్స్ సమాచారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

தொடர்புடைய செய்தி