సికింద్రాబాద్: గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి

80பார்த்தது
సికింద్రాబాద్: గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో గుర్తు తెలియని వ్యక్తి ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. గాంధీ ఆసుపత్రి ఆవరణలో అపస్మారక స్థితిలో ఉన్న దాదాపు 40 ఏళ్ల వ్యక్తిని గాంధీలో అడ్మిట్ చేయించారు. ట్రీట్మెంట్ పొందుతూ సదరు వ్యక్తి చనిపోయాడు. ఎలాంటి వివరాలు లేకపోవడంతో డెడ్ బాడీని మార్చురికి తరలించి భద్రపరిచారు. ఫోటోలోని వ్యక్తిని గుర్తు పట్టిన వారు పిఎస్లో తెలపాలన్నారు.

தொடர்புடைய செய்தி