కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికలు పెడతారా? ఎమ్మెల్యే శ్రీ గణేష్

64பார்த்தது
కంటోన్మెంట్లో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పాలన సాగుతుందని ఎమ్మెల్యే శ్రీ గణేశ్ ఆరోపించారు. 2020లో జరగాల్సిన బోర్డ్ ఎన్నికలు. గడువు ముగిసి 5 ఏళ్లు గడిచినా ఎన్నికలు జరగట్లేదన్నారు. కంటోన్మెంట్ బోర్డ్కు వచ్చిన పార్లమెంట్ కమిటీని అయన కలిశారు. బోర్డ్కు ఎన్నికలు నిర్వహించడమా. లేదా జీహెచ్ఎంసీలో విలీనం చేయడమా. తొందరగా నిర్ణయించాలన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி